PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Monday, April 16, 2012

తారా చౌదరి కేసు క్లోజా...!!?

బొంగులో వార్త:


     గత మూడు నాలుగు రోజుల వరకూ తార చౌదరి న్యూస్ తో ఊదరగొట్టిన మీడియా ఇప్పడు కొంచెం సైలెంటు అయింది. ఆమె మీడియా లో సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు, వ్యభిచారం ముసుగులో బ్లాక్మెయిలింగ్ వెరసి అధికారుల్ని రాజకీయనాయకులని తన బుట్టలో వేసుకున్ధంటూ తారా చౌదరిపై చాలా కథలు వినిపించాయ్.
     గుంటూరు జిల్లాకి చెందినా ఎంపి రాయపాటి సాంబశివరావు పేరు తార చౌదరి నోట ఓ ఆడియో టేప్ లో విన్పించింది. ఆమె ఇంట్లో ప్రముఖుల రాసలీలలు తాలుకు వీడియోలు,ఆడియోలు దొరికాయని వార్త సంచలనమే
అయింది.
      అయితే ఇప్పుడు ఉన్నపళంగా తార చౌదరి వ్యవహారం చల్లారిపోయింది. తాను తప్పు చేసానని   తార చౌదరి నేరం అంగీకరించిన తరువాత, ఆమె గురుంచిన న్యూస్ సడన్ గా ఆగిపోయాయి అనూహ్యంగా.
తెరవెనుక రాజకీయనాయకులు ఈ కేసు ని మషి పూసి మాయ చేస్తున్నారని అందరకి సులువుగా అర్ధము అవుతుంది ఇక ముందు  తార చౌదరి కి సంబంధించి ఏ  ఒక్క  వార్త బయటకి రాకుంటా చూసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయ్.
    బెంగుళూరు వెళ్ళిపోత ఇక ఇలాంటివి చేయను అంటూ  తార చౌదరి నేరాంగీకార పత్రములో పేర్కొనగా ...ఆమె వద్ద దొరికిన సీడీ లు, సేక్రేట్ కమేరాలు, పెన్ డ్రైవ్ లు ,లాప్టాప్ లు వీతీల్లో ఏముందో కాని అంతా పెద్ద మిస్టరీ గా మిగిలిపోనుంది.

2 comments:

sarma said...

We are living in INDIA that is Baharat. Any thing is possible

Paadi pantal said...

అవును అది ముందు ఊహించిందే ....మొత్తానికి మషి పూసి మాయ చేసి కేసు క్లోసు చేస్తారు చూడు.

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.