బొంగులో వార్త:
సినీ నటి తారా చౌదరి పడుపు వృత్తి కేసులో వీఐపీలు వణికి పోతున్నారు. హైదరాబాద్ పోలీసులు ఆమె నివాసంలో స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో టేపుల్లో తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో వారు నిద్రహారాలు లేకుండా గడుపుతున్నట్టు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అడ్డంగా దొరికి పోయారు. దీంతో ఆయన ఏం చేయాలో దిక్కుతోచక మిన్నకుండి పోయారు. మరోవైపు... తారా చౌదరి వ్యవహారంలో మరికొంతమంది వీఐపీలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసులు కస్టడీలో తారా చౌదరి నోరు విప్పడమే ఈ నేతలు భయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
తమ బాగోతాలతో పాటు.. తమ లోగుట్టును బయట పెడితే... పరువు పోతుందని మదన పడుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న టేపులు, సీడీలతో తమ భండారం బయట పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఎలాగైన తార నుంచి తమ పేర్లు బయటికి రాకుండా చూసుకోవడానికి శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు వ్యభిచారం కేసులో అరెస్టు అయిన తారాచౌదరికి కాస్త ఊరట లభించింది. రెండు కేసులో ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో కేసులో వాదనలు పూర్తి కాగా... తీర్పును వాయిదా వేసింది. అటు, విలాసవంతమైన జీవితం కోసం పడుపు వృత్తి చేసినట్లు బంజారాహిల్స్ పోలీసుల ముందు తార అంగీకరించింది.
యువతులతో వ్యభిచారం చేయించిన తీరు.... ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేసిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది. అన్ని విషయాలూ ఇప్పుడు బయటపడడంతో.. రాయపాటి తర్వాత ఎవరి పేరు బయటికొస్తుందోనని అంతా టెన్షన్‌లో ఉన్నారు.
సినీ నటి తారా చౌదరి పడుపు వృత్తి కేసులో వీఐపీలు వణికి పోతున్నారు. హైదరాబాద్ పోలీసులు ఆమె నివాసంలో స్వాధీనం చేసుకున్న ఆడియో, వీడియో టేపుల్లో తమ పేర్లు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో వారు నిద్రహారాలు లేకుండా గడుపుతున్నట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అడ్డంగా దొరికి పోయారు. దీంతో ఆయన ఏం చేయాలో దిక్కుతోచక మిన్నకుండి పోయారు. మరోవైపు... తారా చౌదరి వ్యవహారంలో మరికొంతమంది వీఐపీలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసులు కస్టడీలో తారా చౌదరి నోరు విప్పడమే ఈ నేతలు భయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
తమ బాగోతాలతో పాటు.. తమ లోగుట్టును బయట పెడితే... పరువు పోతుందని మదన పడుతున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న టేపులు, సీడీలతో తమ భండారం బయట పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఎలాగైన తార నుంచి తమ పేర్లు బయటికి రాకుండా చూసుకోవడానికి శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు వ్యభిచారం కేసులో అరెస్టు అయిన తారాచౌదరికి కాస్త ఊరట లభించింది. రెండు కేసులో ఆమెకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో కేసులో వాదనలు పూర్తి కాగా... తీర్పును వాయిదా వేసింది. అటు, విలాసవంతమైన జీవితం కోసం పడుపు వృత్తి చేసినట్లు బంజారాహిల్స్ పోలీసుల ముందు తార అంగీకరించింది.
యువతులతో వ్యభిచారం చేయించిన తీరు.... ప్రముఖులను బ్లాక్‌మెయిల్ చేసిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పింది. అన్ని విషయాలూ ఇప్పుడు బయటపడడంతో.. రాయపాటి తర్వాత ఎవరి పేరు బయటికొస్తుందోనని అంతా టెన్షన్‌లో ఉన్నారు.
No comments:
Post a Comment