బొంగులో వార్త:
పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువులు ఇకపై గుర్తింపు కార్డులు పొందనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పాకిస్థాన్ అధికార వర్గాలు తెలిపారు. పాక్‌లోని మైనారిటీలైన హిందువులందరికీ త్వరలోనే కంప్యూటర్ ఆధారిత గుర్తింపు కార్డులు అందజేస్తామని తెలిపారు.
ఈ కార్డులు పొందడంలో హిందూ వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించడంతో ప్రభుత్వం స్పందించింది. హిందూ వివాహాల రిజిస్ట్రేషన్‌పై పాక్‌లో చట్టం లేకపోవడంతో వివాహమైన హిందూ మహిళలకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్న విషంయ తెల్సిందే.
ఈ విషయంలో సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో పాక్ అధికారులు స్పందించి.. మైనారిటీ హిందువులందరికీ గుర్తింపు కార్డులను అందజేస్తామని తెలిపారు.

No comments:
Post a Comment