బొంగులో వార్త:
బాల్ థాకరే ...బ్యాటు సచిన్ ...
మ్యాట్నీ బొమ్మలు, క్రికెట్ స్టార్లను రాజ్యసభకు పంపిస్తే ప్రయోజనం ఏమిటని శివసేన చీఫ్ బాల్ థాకరే ప్రశ్నించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడంపై బాల్ థాకరే తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ ఉదంతాన్ని 'కాంగ్రెస్ డర్టీపిక్చర్'గా వర్ణించారు.
రాయపూర్‌కు చెందిన కార్టూన్ మేగజీన్ 'కార్టూన్ వాచ్' థాకేరేను సత్కరించింది. ఈ సందర్భంగా థాకరే మాట్లాడుతూ.. రాజ్యసభలో సచిన్ ఏం చేస్తారని, పెద్దల సభకు పంపిన డ్రీమ్ గాల్ హేమమాలిని ఇన్నేళ్లలో ఏం సాధించారని థాకరే అడిగారు.
అయితే సచిన్ ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడాన్ని బాల్ థాకరే మేనల్లుడు, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ థాకరే మనస్ఫూర్తిగా సమర్థించడం విశేషం. అయితే బాల్ థాకరే మాత్రం సచిన్‌ను రాజ్యసభకు ఎంపిక చేయడాన్ని తప్పు పట్టడం గమనార్హం.

No comments:
Post a Comment