బొంగులో వార్త:
* అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన జెనీలియా
* కంపెనీ మోసం చేసిందంటూ కోర్టుకెక్కిన కొనుగోలుదారులు
* జెనీలియా ప్రకటన చూసే భూములు కొనుగోలు చేశామంటున్న బాధితులు
* నాంపల్లి కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో..
* హైకోర్టును ఆశ్రయించిన తిరుపతయ్య అనే కొనుగోలుదారు
* ఎఫ్‌ఐఆర్ లో జెనీలియా పేరు చేర్చాలని ఆదేశాలిచ్చిన హైకోర్టు
సినీనటి జెనీలియా కోర్టు వివాదంలో చిక్కుకుంది. జెనీలియా అంబాసిడర్‌గా వ్యవహరించిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్లను మోసం చేసింది. అయితే జెనీలియాను చూసే తాము భూములు కొనుగోలు చేశామన్న బాధితులు.
ఎఫ్‌ఐఆర్‌లో జెనీలియా పేరును కూడా చేర్చాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు జెనీలియా హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆమె కోర్టుముందు హాజరు కాలేదు. దీంతో తిరుపతయ్య అనే బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌లో జెనీలియా పేరును చేర్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 20 వ తేదీకి వాయిదా వేసింది.

No comments:
Post a Comment