బొంగులో వార్త:
నిన్న కురిసిన అకాల వర్షానికి వేల ఎకరాల్లో పంట నష్టంతోపాటు 20 నిండు ప్రాణాలు పిడుగులకు బలయ్యాయి. అల్పపీడన ద్రోణి విస్తరించి ఉన్నందువల్ల ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ సూచనలు, నిన్న 20 మంది పిడుగుపాటుకు మృత్యువాత పడటాన్ని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి, వర్షాలు కురిసే అవకాశమున్న ప్రాంతాల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నిన్న పిడుగుపడి మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలన్నారు. వైద్య, ఆరోగ్యంతోపాటు ఇతర శాఖలన్నీ సమన్వయం చేసుకుంటూ నష్టాలను నివారించేందుకు యత్నించాలన్నారు.

No comments:
Post a Comment