బొంగులో వార్త:
లాహోర్: మారుతున్న కాలంతోపాటు మారాల్సిన అవసరం ఉందని చాటి చెప్తున్న దృశ్యమిది. ఇస్లాం మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకునే పాకిస్తాన్‌లోనూ ఫ్యాషన్ షోల పరంపర ఆరంభమైంది. లాహోర్‌లో శనివారం జరిగిన పిఎఫ్‌డిసి సన్‌సిల్క్ ఫ్యాషన్ పరేడ్‌లో ఓ పాకిస్తానీ మోడల్ ఇలా హోయలు చిందిస్తూ ప్రేక్షకులను అలరించింది

No comments:
Post a Comment